Tag తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ రాష్ట్ర జాయింట్ మీడియా కో-కన్వీనర్‌గా శివరామకృష్ణా రెడ్డి నియామకం

తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ రాష్ట్ర జాయింట్ మీడియా కో-కన్వీనర్‌గా శివరామకృష్ణా రెడ్డి నియామకం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 27 : తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ రాష్ట్ర జాయింట్ మీడియా కో-కన్వీనర్‌గా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలానికి చెందిన కప్పాటి శివరామకృష్ణా రెడ్డిని నియమిస్తూ అల్ ఇండియా యూత్ కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జ్  వరున్ పాండే ఆదేశాలు జారీచేశారు.ఈ మేరకు ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా…