తెలంగాణ తొలి ఉద్యమకారుడు లక్ష్మీనారాయణ ముదిరాజ్ కు నివాళులు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 7: హైదరాబాద్ మాజీ మేయర్, మహారాజ్ గంజి మాజీ శాసనసభ్యుడు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ వర్ధంతి పురస్కరించుకొని మంగళవారం సిద్దిపేట పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మిద్దె రవి ముదిరాజ్ అధ్యక్షతన లక్ష్మీనారాయణ ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సిద్దిపేట…
