Tag డిబిపి గ్రేటర్ మహిళా అధ్యక్షురాలిగా బండారి లావణ్య

డిబిపి గ్రేటర్ మహిళా అధ్యక్షురాలిగా బండారి లావణ్య

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 :  దళిత బహుజన పార్టీ(డిబిపి) గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలిగా బండారి లావణ్యను నియమించారు. సనత్ నగర్ కు చెందిన మహిళా నాయకురాలు బండారి లావణ్యకు నియామకపు పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. గ్రేటర్ లో పౌర…