Tag టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఏర్పడిందని ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టబోతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ మున్సిపల్ చైర్…