Tag జూపల్లి శోభా కృష్ణారావు

కీసర రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఏనుగు సంజీవరెడ్డి, జూపల్లి శోభా కృష్ణారావు

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్ 11 :  కీసర రామలింగేశ్వర స్వామివారిని దమ్మాయిగూడ మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవరెడ్డి,  మహిళా అధ్యక్షురాలు జూపల్లి శోభారాణి కృష్ణారావు సోమవారం దర్శించుకున్నారు.  దర్శనం అనంతరం  స్వామివారి తీర్థప్రసాదాలు    ఆశీర్వచనాలు వారికి వేద పండితులు   అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాలను సందర్శించడం…