Tag జీజీబీఎస్ తో  సిమెంట్ వినియోగాన్ని తగ్గించొచ్చు

జీజీబీఎస్ తో  సిమెంట్ వినియోగాన్ని తగ్గించొచ్చు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 14: ఉక్కు పరిశ్రమలో ఉప ఉత్పత్తి అయిన గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ (జీజీబీఎస్)ను వినియోగించి సిమెంట్ వాడకాన్ని 25 నుంచి 70 శాతం వరకు తగ్గించవచ్చని జేఎస్ డబ్ల్యూ ప్రెవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షణ్ముఖ రెడ్డి చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం…