జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్.. జిల్లాలో 69.79 శాతం పోలింగ్ నమోదు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 30: జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగినట్లు పోలింగ్ లో భాగంగా జిల్లాలో 69. 79% పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్లో భాగంగా వికారాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పోలైన ఓటర్ శాతం వివరాలు. వికారాబాద్ 68.1%…
