Tag జనాభా శాతం ప్రకారం ముదిరాజ్ లకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి

జనాభా శాతం ప్రకారం ముదిరాజ్ లకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి

తాండూరు, ప్రజాతంత్ర,  సెప్టెంబర్ 2: జనాభా శాతం ప్రకారం ముదిరాజులకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదికలో  పార్టీలకు ముదిరాజ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ ల కోసం నియోజకవర్గాలలొ ముదిరాజ్ చైతన్య వేదిక ద్వారా ఓయూ క్యాంపస్ శివ ముదిరాజ్ ,రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా…