Tag చిట్కుల్ గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

చిట్కుల్ గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.అహింస సిద్ధాంతమే ఆయుధంగా ఆంగ్లేయుల  కబంధహస్తాల నుంచి భారత దేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.మహాత్మ గాంధీ 154వ జయంతిని…