ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆమనగల్ గ్రామర్ హై స్కూల్ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయునిలు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మను, గౌరమ్మలు పేర్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయునిలు…
