Tag ఘనంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే  జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆమనగల్, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు. బి ఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కడ్తాల్ మండలంలోని మహేశ్వర మహా పిరమిడ్ కు తరలివచ్చారు. ఆయా మండలాల్లో పెద్ద ఎత్తున బైక్…