గ్రీన్ పార్క్ కాలనీలో తీజ్ సందడి
హయత్ నగర్, ప్రజాతంత్ర , ఆగస్ట్ 10 : లింగోజిగూడ డివిజన్ లోని గ్రీన్ పార్క్ కాలనీలో గురువారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ అసోసియేషన్ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతులు మొలకలబుట్ట నెత్తిపై పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లడం…
