Tag గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమ్మె పట్ల వివక్ష తగదు : కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్

గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమ్మె పట్ల వివక్ష తగదు : కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 17: రాష్ట్రంలో 12,769 గ్రామాలలో 50వేల మంది పంచాయతీ సిబ్బంది ఎండ వాన చలి లో ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్నారు .వీరిలో నూటికి 80శాతం మంది దళితులేనని న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. సోమవారం…