Tag గుర్రాలకు వినతిపత్రం ఇస్తూ నిరసన తెలియజేసిన గ్రామపంచాయతీ కార్మికులు

గుర్రాలకు వినతిపత్రం ఇస్తూ నిరసన తెలియజేసిన గ్రామ పంచాయతీ కార్మికులు

తాండూరు, ప్రజాతంత్ర, జులై 26: తాండూరు మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల తమ సమస్యలపై గుర్రాలకు వినతి పత్రాన్ని ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు, తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి…