Tag గుర్తింపు పొందిన పార్టీల నేతలతో కలెక్టర్ సమావేశం

గుర్తింపు పొందిన పార్టీల నేతలతో కలెక్టర్ సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల సమీకృత జిల్లాకార్యలయా సముదాయంలోనికాన్ఫరెన్స్ హల్ లో గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో గల దుబ్బాక నియోజకవర్గంలో 3,  గజ్వేల్ నియోజకవర్గంలో…