Tag క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18:  క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి,  సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. క్రైస్తవుల మనోభాలాన్ని పెంచి  సగర్వంగా అభివృద్ధి పథలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర  కార్యదర్శి , కంటోన్మెంట్ మాజీ…