క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీలకే మద్దతు
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలలకే రానున్న ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఆ పార్టీలకే ఓట్లు వేసి గెలిపిస్తామని వాయిస్ అఫ్ క్రిస్టియన్ యూనిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సాధు సత్యనాథ్ అన్నారు. ఈ మేరకు…