Tag క్రీడాకారులకు క్రికెట్ కిట్స్ పంపిణీ

క్రీడాకారులకు క్రికెట్ కిట్స్ పంపిణీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 22 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామపంచాయతీలో క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా మంజూరైన వాలీబాల్, క్రికెట్ కిట్స్ ను ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్, సర్పంచ్ తులసి రామ్ నాయక్ లతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నీలా తులసిరాo, సభవట్ రాందాస్ నాయక్, హిరాసింగ్, రాము,  రవి,…