Tag క్రీడల్లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు

క్రీడల్లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని విద్యార్థులు క్రీడా పోటీలలో తమ ప్రతిభ చాటి అసాధారణ విజయాలను సాధించారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని బీఏ సెక్షాలజీ విద్యార్థిని అనఘా పాయ్ ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ – 2023 మహిళల డబుల్స్ విభాగంలో మూడవ స్థానాన్ని…