క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: సిద్దిపేట బైరి అంజయ్య మినీ ఫంక్షన్ హాల్ లో మిషన్ కమ్యూనికేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ…ప్రతి మనిషి నిత్య విద్యార్ధి నే… ఎదో చేయాలి అనే తపన లక్ష్యం ఉండాలి. ఎదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన…