కొప్పు విజేందర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 16 : బిఆర్ఎస్ పార్టీ ఆమనగల్ సోషల్ మీడియా కన్వీనర్ కొప్పు విజేందర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాస గృహంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విజేందర్ తో కేక్ కట్ చేయించారు.…