కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నిరవధిక సమ్మె
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : జీవో నెంబర్ 8 ప్రకారం పెంచిన జీతాలను వెంటనే ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథక యూనియన్ మండల అధ్యక్షురాలు సత్యమ్మ కోరారు. ఆమనగల్లు మండలంలో స్థానిక ఎంపీపీ కార్యాలయం సమీపంలో చేస్తున్న నివేదిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం…