Tag కొనసాగుతున్న కన్యకా పరమేశ్వరి దసరా శరన్నవరాత్రోత్సవాలు

కొనసాగుతున్న కన్యకా పరమేశ్వరి దసరా శరన్నవరాత్రోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 18 : ఆమనగల్లు పట్టణంలో ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించే దసరా శరన్నవరాత్రోత్స వాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమండ్ల నరసింహ, కోశాధికారి…