ఫరూఖ్ నగర్ మండలం,కొత్తూరు మండల పర్యటన లో పాల్గొన్న
షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19: షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూఖ్ నగర్ మండలలోని లింగారెడ్డి గూడ, దూస్కల్, బుచ్చి గూడ, కొండన్నగూడ, వెంకన్న గూడ, వెల్ జెర్ల, కొత్తూరు మండలం లోని YM తాండ, సిద్దాపూర్, SB పల్లి, కోడిచర్ల, పెంజర్ల, ఇన్ముల్ నర్వ రంగాపూర్, మేకగూడ తదితర గ్రామాల్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు…