కొడంగల్ లో బిఆర్ఎస్ గెలిచేనా.
ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 16: కొడంగల్ రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్శించే విధంగా ఉంటాయి. ఈ సారి ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజల దృష్టి కొడంగల్ వైపే ఉండనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొడంగల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొడంగల్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి…