కేసీఆర్ బీమాతో ఇంటింటికీ ధీమా-24 గంటలు కరెంటు కావాలా 3గంటలు కావాలా
గజ్వేల్, ప్రజాతంత్ర, నవంబర్ 15: పని చేసే ప్రభుత్వన్నీ ఆశీర్వదించండి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో గజ్వేల్ మండలంలోని జలిగామ గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు…