కేఎల్ఆర్ విజయం కోసం పరితపిస్తూ ప్రచారం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 9: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచెన్నగారి లక్ష్మారెడ్డి విజయం కోసం పరితపిస్తూ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలను వెంటబెట్టుకొని ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్కు ఓటు వేయాలని పూర్తిస్థాయిలో కందుకూరు మండల యువజన అధ్యక్షులు దంతోజి నరసింహా చారి పలువురు నాయకులతో కలసి అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే…
