కేంద్ర ప్రభుత్వ ఉపకారవేతనాన్ని సద్వినియోగ పరుచుకోవాలి
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపకార వేతనాలను విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గ్రామ శ్రీకాంత్ అన్నారు. కడ్తాల్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూత్ ఫర్ సేవా సహకారంతో ఎన్.ఎం.ఎం.ఎస్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్…