కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం
రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ 2010 వారణాసి బ్యాచ్ కు చెందిన ప్రియరంజన్ శ్రీవాస్తవ, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ 2012 బ్యాచ్ చెందిన వినోద్ కుమార్ అహిర్వార్ లను భారత ఎన్నికల కమిషన్, రంగారెడ్డి జిల్లా జిల్లా…