Tag కేంద్రపాలితంగా హైదరాబాద్ మార్చేందుకు మోడీ కుట్ర

కేంద్రపాలితంగా హైదరాబాద్ మార్చేందుకు మోడీ కుట్ర

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : రాజకీయ కక్ష్యతోనే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ప్రజా సైన్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ అగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి మనుగడ కష్టమని నరేంద్ర మోడీ భావించి ఆ దిశగా అడుగులు…