Tag కుల్కచర్ల మాజీ సర్పంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక

కుల్కచర్ల మాజీ సర్పంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక 

 కుల్కచర్ల, ప్రజాతంత్ర నవంబర్ 22: కుల్కచర్ల మాజీ సర్పంచి జొగు వెంకటయ్య గౌడ్ బుధవారం నాడు డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి, బ్లాక్ బి అధ్యక్షుడు భారత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనితో పాటు మండల కేంద్రంలోని అల్లం వెంకటేష్,వేపూరి నర్సింలు,రసూల్ నాయక్ లకు కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ…