కులాల పేరిట ప్రశాంతతను చెడగొడితే కఠిన చర్యలు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6:స్వేచ్ఛాయుత రాజకీయాలకు ప్రతీక పటాన్ చెరు నియోజకవర్గమని, కులాల పేరిట విభజన రాజకీయాలు చేస్తూ ప్రశాంతతను చెడగొడితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్చ ఉంటుందని, దాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.…
