కురుమలకు పది సీట్లు కేటాయించిన పార్టీలకే మద్దతు
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాష్ట్ర జనాభాలో రెండో అతి పెద్ద కులం, సుమారు 8 నుంచి 10 శాతం(40 లక్షల జనాభా) ఉన్న కురుమలకు అన్ని రాజకీయ పార్టీలు పది సీట్లు కేటాయించాలని కురుమ సంఘం రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని…