Tag కారు గుర్తుకు వోటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి

కారు గుర్తుకు వోటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి

 ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 25:   ఉప్పల్ నియోజకవర్గం బి ఆర్  ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో  సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో గురించి వివరంగా చెప్తూ, కరపత్రాలు అందజేస్తూ నమూనా బ్యాలెట్ పై అవగాహన…