కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు చేసుకుందాం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24: ప్రభుత్వం పేదల అభివృద్ధి అనేక సంక్షేమ పథకాల అమలు చేశారని మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతాయని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని…
