Tag కారు గుర్తుకు ఓటు వెయ్యండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండిమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

కారు గుర్తుకు ఓటు వెయ్యండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండిమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 08: తెలంగాణ రాష్ట్రంలో, మహేశ్వరం నియోజకవర్గం లో కాంగ్రెస్, బిజెపి పార్టీలను గెలిపిస్తే అభివృద్ధి కుంటిపడిపోతుందని ఆగమవుతుందని భవిష్యత్తులో అభివృద్ది కంటికి కనిపించకుండా పోతుందని మంత్రి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని  వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు  మంత్రి సబితా ఇంద్రారెడ్డి  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో…