Tag కారు గుర్తుకి ఓటు వేసి గెల్పించండిఅభివృద్ది బాటలు వేస్తాంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

కారు గుర్తుకి ఓటు వేసి గెల్పించండిఅభివృద్ది బాటలు వేస్తాంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 04: కారు గుర్తుకి ఓటు వేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఓట్లు కొరారు మహేశ్వరం మండలం పరిధిలో హర్షగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మంత్రి గడప గడప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి…