కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సన్మానం
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామంలో ఇటీవల వెలువడిన ఫలితాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన సర్దార్ నాయక్, కళ్యాణ్ నాయక్, ప్రవీణ్ నాయక్ లను మైసిగండి గ్రామ పంచాయతీకి చెందిన 7వ వార్డు సభ్యులు సభావట్ రాందాస్ నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, చందన్, ధనరాజ్, రాజ్…