కాజిపల్లిలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: శ్రావణమాసంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో అమ్మవారి కృప నియోజవర్గ ప్రజలపై ఉంటుందని ఎంఎన్ఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.జిన్నారం మండలం కాజీపల్లి శ్రీ పెద్దమ్మ దేవాలయంలో శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు నీలం మధు ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్సవ నిర్వాహకులు నీలం…