Tag కాంగ్రెస్‌

కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ ఒక్కటే

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 :   ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ లోని  సాయిబాబా కాలనీ, సాయి నగర్, పద్మారావు నగర్, వంపుగూడ, సాకేత్, తదితర ఖాళీలలో నియోజకవర్గ బిజెపి అభ్యర్థి డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు, ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడికే ప్రజల…

కాంగ్రెస్,బిజెపి పార్టీలను తరిమి కొట్టాలి బిఎస్పీ పార్టీకి ఓటు వేయాలి   

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో బహుజనులందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటె బిఎస్పి పార్టీ అధికారంలోకి రావాలని పానుగంటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్ని రోజులని బహుజన బిడ్డలు పరిపాలనకు దూరంగా ఉంటారన్నారు.బహుజనులంతా ఏకమైతే పాలకులవుతారు, అవసరమా అనుకుంటె బానిసలుగా తయారైతరన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,బిజెపి నాయకులు తమ ఇంటి ముందరికి వచ్చి…

కాంగ్రెస్, బిజెపి ల అమలు గాని హామీలను నమ్మొద్దు బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 16:    కాంగ్రెస్, బిజెపి ల అమలు గాని హామీలను నమ్మొద్దని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.    నాచారం డివిజన్, బిఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్  ఆధ్వర్యంలో, శ్రీ సాయి నగర్ సాయి వెల్ఫేర్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతు కి బండారి…

కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓట్లు వేస్తే.. కరెంట్ కష్టాలు తప్పవు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే, తెలంగాణ అందకారం కావడం ఖాయమని, 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న బి అర్ ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లు వేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్…

కాంగ్రెస్, బిజెపికి ఓట్లు వేస్తే అభివృద్ధి ఆగమవుతుంది -మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రజాతంత్ర,బాలాపూర్: నవంబర్ 8: తెలంగాణ రాష్ట్రంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓట్లు వేసి, గెలిపిస్తే అభివృద్ధి  ఆగమవుతుందని, చితికిన బతుకులు భవిష్యత్తులో కంటికి కనిపించకుండా పోతాయని, ప్రతి అప్రమత్తంగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గంబిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి, మీ జీవితాలకు…

కాంగ్రెస్, బిజెపి నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సంక్షేమ అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలందరూ నమ్మకంగా ఉన్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండలం పరిధిలో పులుమద్ది గ్రామానికి చెందిన మండల నాయకులు కాంగ్రెస్ బిజెపి నుంచి…

కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు రైతు వ్యతిరేక పార్టీలే : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 13: యావత్ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మోసం చేయగా, రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ లో ఏర్పాటు…