కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 3: బిఆర్ఎస్ సంగారెడ్డి మండలం , సదాశివపేట పట్టణానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు కాంగ్రెస్ లో శుక్రవారం ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో చేరారు. సంగారెడ్డి మండలం ఇర్గిపల్లి గ్రామ బీఆర్ఎస్ ఉపసర్పంచ్ నవీన్, ఆయన టీమ్ కు నవీన్ కి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆహ్వానించారు.…