కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు మోసపోవద్దు
షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 4 :మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను నమ్మితే మోసపోతారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ 13, 14వ వార్డులలో కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, బచ్చలి నర్సింహా ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం మమ్మరంగా నిర్వహించారు. ఈ…
