కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు
ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 21 : 60 ఏండ్లు పాలించి రాష్ట్రాన్ని ఆగమాగం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసేది ఏమిలేదని బీఆర్‌ఎస్ చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు.మంగళవారం చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి, ధర్మసాగర్,ఖానాపూర్, దేవరంపల్లి,రేఘడిగణాపూర్,నాంచేరు,ఇంద్రారెడ్డినగర్, కిష్టాపూర్,ఇబ్రహీంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ…