కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తోనే అన్ని వర్గాల అభివృద్ధి
ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆమనగల్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్ అన్నారు. బుధవారం ఆమనగల్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీపాతి…