కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను విమర్శించడం సిగ్గుచేటు
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన చేవెళ్ల బహిరంగ సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం నిజంగా హర్షనీయం దళిత గిరిజనులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఇందిరా గాంధీ నుండి రాజశేఖర్ రెడ్డి వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే దళిత గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ భూమి పంపిణీ చేయడం…