కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం

జగదేవపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 15: జగదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కేశిరెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మ్యాన్ పేస్టో ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ…