కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలి గడపగడప కార్యక్రమంలో ప్రజలను కోరిన
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 11: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించి గెలిపించాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసి.శేఖర్ గౌడ్ (మామ)కోరారు.బుధవారం ఆయన గడపగడప కార్యక్రమంలో పాల్గొని ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని కరపత్రాల ద్వారా ఇబ్రహీంపట్నం,యంజాల్ మండలాలలో కార్యకర్తలు,నాయకులతో కలిసి పర్యటించి ప్రతి ఒక్క ఇంటికి మేలు జరిగే…