Tag కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 4: కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని 29వ వార్డు కన్యాలాల్ లో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి…