కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు,పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.శనివారం పరిగి పట్టణంలో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి బూతుల వారిగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు…
