కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు
ఉప్పల్ ప్రజాతంత్ర, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చిల్కానగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్టల నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి…